'త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి'

'త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి'

ప్రకాశం: త్రిబుల్ ఐటీ కాలేజీని నిర్మాణం చేపట్టాలని కోరుతూ సోమవారం పామూరు పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలల్లో భాగంగా త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణాన్ని వెంటనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.