ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

ADB: రాష్ట్ర ప్రభుత్వం తాజా బదిలీల్లో భాగంగా 32 మంది IPSలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎన్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.