బొండపల్లిలో రైతులకు శిక్షణ కార్యక్రమం
VZM : మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని విజయనగరం ఉద్యానవన శాఖ అధికారి బి. దీప్తి అన్నారు. శుక్రవారం బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో మామిడి పంటపై రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మేలైన యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ చర్యలు, ఫ్రూట్ కవర్స్ వాడకంతో అధిక దిగుబడి సాధించవచ్చని చెప్పారు.