VIDEO: రాయచోటి డివిజన్‌లో వర్షం వివరాలు

VIDEO: రాయచోటి డివిజన్‌లో వర్షం వివరాలు

అన్నమయ్య: రాయచోటి డివిజన్‌లో ఇవాళ ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలను డీవైఎస్‌వో రామ్మోహన్ నాయక్ వెల్లడించారు. డివిజన్‌లోని గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గుర్రంకొండ, కలకడ, కేవీపల్లె, పీలేరు మండలాల్లో మొత్తం 169.0 మి.మీ వర్షం కురిసిందని తెలిపారు. తక్కిన మండలాల్లో కూడా వర్షాలు నమోదైనట్లు పేర్కొన్నారు.