27న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

27న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న 14,00 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. శ్రీలక్ష్మీ ఇండస్ట్రీ, అపోలో ఫార్మసీ, లక్ష్మీ గ్లోబల్ ఐటీ వంటి సంస్థల్లో పనిచేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 35 ఏళ్లు ఉండి, టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఆరోజు ఉదయం 10 గం.కు ధ్రువపత్రాలతో హాజరుకవాలన్నారు.