ఒంటిమిట్టలో ఆధార్ కేంద్రం ఏర్పాటు

ఒంటిమిట్టలో ఆధార్ కేంద్రం ఏర్పాటు

KDP: ఆధార్ మార్పు కోసం చాలామంది కడపకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఒంటిమిట్టలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట మండల పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీలు,పేరు మార్పులు చేస్తున్నామని తెలిపారు.