VIDEO: వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
GNTR: నవంబర్ 10-11 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి వాటర్ షెడ్ మహోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా వెంగళాయపాలెంలో ఇవాళ స్వయంగా పరిశీలించారు. ఈ మహోత్సవానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు.