కార్మికుల హక్కుల సాధన కోసమే మహ సభలు

కార్మికుల హక్కుల సాధన కోసమే మహ సభలు

VZM: మన్యం జిల్లా సీఐటీయూ మహ సభలు రానున్న సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్ వై. నాయుడు అన్నారు. గురువారం పట్టణ సీఐటీయూ నాయకులతో కలిసి మహ సభలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయన్నారు.