జలుబు తీవ్రత పెరిగితే ప్రమాదం!
చలికాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్లకు గురవుతారు. విటమిన్-డి లోపం కూడా ఈ సీజన్‌లో వైరస్ ప్రమాదాన్ని పెంచుతుంది. నిరంతర దగ్గ, వేగంగా శ్వాస తీసుకోవడం లేదా గురక వస్తే.. మీరు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్లు చెబుతున్నారు.