రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతు పెంచాలి: కాకాణి

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతు పెంచాలి: కాకాణి

NLR: నంద్యాల జిల్లాలో జరిగిన సమాలోచన సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాముఖ్యతను వివరించారు. రైతులకు సాగునీరు కీలకమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉపయోగం ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.