VIDEO: ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి

VIDEO: ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏ.ఈ శ్రీనివాస నాయక్ , సిబ్బంది పాల్గొన్నారు.