బ్యాలెట్‌ పేపర్‌కు క్షుద్రపూజలు

బ్యాలెట్‌ పేపర్‌కు క్షుద్రపూజలు

KMM: జిల్లా మండలంలోని గోళ్లపాడు గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థిని ఓడించాలనే ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కత్తెర గుర్తు నమూనా బ్యాలెట్‌పై క్షుద్రపూజలు చేయడం గ్రామంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.