నేడు మండల స్థాయి సమావేశం

నేడు మండల స్థాయి సమావేశం

VKB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు పెద్దేముల్‌లో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తిరుమల స్వామి పేర్కొన్నారు. గురువారం ఉ. 11 గంటల తర్వాత సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.