'చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి'

'చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి'

NLG: దేవరకొండ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ కె.అనిత ఆధ్వర్యంలో శనివారం మండల్ లీగల్ సెల్ జాగృతి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయంపై అవగాహన పూర్తిగా ఉండాలని, అందులో భాగంగా చట్టాలపై అధికారులందరు అవగాహన కల్పించాలని అన్నారు.