శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఆలయ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ కేవీ.మహేశ్వర్ రెడ్డి 
* అర్జీలు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 
* రణస్థలం మండలంలోని ఎండల మల్లికార్జున స్వామి సేవలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి 
* సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా: MLA గోవిందరావు