VIDEO: 'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం'

VIDEO: 'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం'

NZB: ఆర్మూర్ పట్టణంలోని వెనుకబడిన తరగతుల కళాశాల (బాలికలు) వసతిగృహం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు సుంకే శ్రీనివాస్ తెలిపారు. చెత్తాచెదారాన్ని తొలగించామని తెలియజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. శ్రమదానం చేసిన స్థానికులను అభినందించారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.