DEECET-2026 నోటిఫికేషన్ విడుదల

DEECET-2026 నోటిఫికేషన్ విడుదల

అన్నమయ్య: జిల్లాలో DEECET-2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. D.El.Ed కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు. పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించనున్నారు. డైట్‌లో హెల్ప్ సెంటర్ ద్వారా అభ్యర్థులకు సహాయం అందుబాటులో ఉంది.