VIDEO: ఉప్పల్లో హనుమంతుడు వేషంలో డాన్స్..!

MDCL: గణపతి నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్లో హనుమంతుడి వేషధారణలో వేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది. శ్రీనివాస హైట్స్ ప్రాంతంలో జరిగిన శోభాయాత్రలో భారీగా భక్తజనం పాల్గొని సంబరంగా గడిపారు. చిన్నారులు దీర్ఘంగా వీక్షిస్తూ కళాకారుల ప్రదర్శనతో అనుభూతి చెందారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎక్కడ చూసినా గణపతి సప్పుడే వినిపించింది.