బాసర అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నాయకులు

బాసర అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నాయకులు

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అయ్యన్న గారి భూమయ్య, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు బీజేపీ శ్రేణులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.