'శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'
ADB: శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బజార్హత్నూర్ SI గోకాల రమేష్ అన్నారు. నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆయనను జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరీ కమిటీ మెంబర్ జంగుబాపు మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా మండలంలోని పలు అంశాలను ఎస్సైతో చర్చించినట్లు పేర్కొన్నారు.