హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో 'ఇండస్ట్రీ అవుట్‌రీచ్' ప్రోగ్రామ్
HYD: హకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఇవాళ ఇండస్ట్రీ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్' జరిగింది. ఇందులో 112 పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా వాయుసేన సాంకేతికతపై అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రామ్ పరిశ్రమల భాగస్వామ్యంతో రక్షణ రంగంలో వినూత్న పరిష్కారాలను కనుగొనడం, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనకు, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.