VIDEO: జాతీయ రహదారి-44పై రోడ్డు ప్రమాదం

VIDEO: జాతీయ రహదారి-44పై రోడ్డు ప్రమాదం

WNP: స్నేహ కంపెనీ సమీపంలో ఆగి ఉన్న లారిని అతివేగంతో వస్తున్న కారు ఢీ కొట్టింది. యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ రెడ్డి తీవ్ర గాయాలు కాగా, భార్య నందిని (26), కుమారుడు కన్నయ్య (7) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.