శాంకబరి దేవిగా బండి ముత్యాలమ్మ

W.G: ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారు ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 30 రకాల 500 కిలోల కూరగాయలతో మణబాబు సహకారంతో అమ్మవారిని అలంకరించారు. పరసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో అరుణ్ కుమార్, ఛైర్మన్ మాణిక్యాలురావు, ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.