ఆటోపై కూలిన భారీ వృక్షం

ఆటోపై కూలిన భారీ వృక్షం

కృష్ణా: పెనమలూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం వీచిన భారీ గాలులకు ఓ భారీ వృక్షం ఆటోపై పడింది. ఈదురు గాలులకు భారీ వృక్షం కూలి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోపై పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలో ఉన్న వ్యక్తికి గాయాలు కాగా వెంటనే స్థానిక ఆసుపత్రికి. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.