VIDEO: 'రైతుబంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది'
WNP: రైతు బంధు అంశంపై వనపర్తి జిల్లాలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహం నందు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రైతులు యాచించాలని ప్రభుత్వం కోరుకొంటుందని అగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా మూడు సీజన్లు రైతు భరోసా కింద రైతులకు ఇవ్వలేదని, రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకపోతే వదిలేది లేదన్నారు.