4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

MHBD: కేసముద్రం రైల్వే స్టేషన్ వద్ద ఆగిన ఓ రైలులో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేసిన రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం ఏకంగా నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయి రవాణా, విక్రయంపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.