వెంకటేశ్‌రెడ్డికి అర్థశాస్త్రంలో డాక్టరేట్
GNTR: ANU అర్థశాస్త్ర విభాగంలో పరిశోధనలు చేపట్టిన మందడి వెంకటేశ్‌రెడ్డికి వర్సిటీ పీహెచ్డీ ప్రధానం చేసినట్లు పరిశోధన విభాగం సమన్వయకర్త పి.సుధాకర్ మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్ కడిమి మధుబాబు పర్యవేక్షణలో గుంటూరు జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులపై ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం ప్రభావం అనే అంశంపై వెంకటేశ్‌రెడ్డి పరిశోధనలు పూర్తి చేశారు.