ఉద్య‌మాల‌కు ఏఐటీయూసీ కార్యాచ‌ర‌ణ‌

ఉద్య‌మాల‌కు ఏఐటీయూసీ కార్యాచ‌ర‌ణ‌

VSP: విశాఖ పౌర గ్రంథాలయంలో కామ్రేడ్ ఎం.మన్మధరావు అధ్యక్షతన ఇవాళ ఏఐటీయూసీ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పబ్లిక్ రంగ సంస్థగా కొనసాగించడం కోసం ప్రజా సంఘాలను ఏకం చేసి ఉద్యమాలు తీవ్రం చేయాలని నిర్ణయించారు. అలాగే, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు అయ్యే వరకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.