మల్లికార్జున స్వామి దేవస్థాన ఛైర్మన్‌గా ప్రభాకర్..?

మల్లికార్జున స్వామి దేవస్థాన ఛైర్మన్‌గా ప్రభాకర్..?

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఛైర్మన్‌గా వర్ధన్నపేట(M) కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌ను ఎన్నుకునేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే నాగరాజు త్వరలో ట్రస్ట్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ట్రస్ట్ సభ్యులుగా చిరంజీవి, రేణుక, ఆనందం, కీమా, కుమారస్వామి, పూర్ణ చందర్, వెంకన్న ఉన్నారు.