చంద్రు తండాలో భూక్య తిరుపతి ఏకగ్రీవం

చంద్రు తండాలో భూక్య తిరుపతి ఏకగ్రీవం

WGL: రాయపర్తి మండలంలోని రామోజీకుమ్మరిగూడెం, చంద్రు తండా వాసులంతా ఏక్రగ్రీవంగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై  సమావేశమయ్యారు. ఈ చర్చలో రామోజీ కుమ్మరిగూడెం తండా సర్పంచ్‌గా భూక్య సుశీల, చంద్రుతండా సర్పంచ్‌గా భూక్య తిరుపతిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తిన్మానించుకున్నారు. గ్రామస్తులంతా పార్టీలకు అతీతంగా ఏకమై నిర్ణయం తీసుకున్నారు. సుశీల, తిరుపతి వారికి కృతజ్ఞతలు తెలిపారు.