షేర్ మార్కెట్ ట్రేడింగ్ మోసాల పట్ల జాగ్రత్త

షేర్ మార్కెట్ ట్రేడింగ్ మోసాల పట్ల జాగ్రత్త

HYD: షేర్ మార్కెటింగ్ పేరిట ట్రేడింగ్ మెలకువలు నేర్పిస్తానే మోసాలు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజేంద్రనగర్, సైదాబాద్ ప్రాంతాల్లో యువతే ఎక్కువగా మోసపోయారు. తాజాగా సైబర్ మోసగాళ్లు ఓ సోదరులను మోసం చేసి 4.48 కోట్లు కొట్టేశారు. 50% లాభం వస్తాయని 10% కమిషన్ ఇవ్వాలని మొదట ఒప్పందం అంటూ మోసం చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ యువతి రూ.10.2 లక్షలు మోసపోయింది. జాగ్రత..!