సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి
MLG: ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ పుష్పాంజలి ఘటించారు. పాపన్న పోరాట స్పూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.