VIDEO: DCMలో చెలరేగిన మంటలు

VIDEO: DCMలో చెలరేగిన మంటలు

SKLM: ఆగి ఉన్న వ్యా‌న్‌లో మంటలు చెలరేగిన ఘటన పలాస కాశీబుగ్గ పురపాలక పరిధిలో చోటుచేసుకుంది. మొగిలిపాడు సమీప జాతీయ రహదారి పక్కన DCMను ఆపి, హోటల్లో భోజనం చేయడానికి డ్రైవర్ వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా DCMలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.