ప్రపంచ వేదికపై భారత ట్రాన్స్ జెండర్
కంబోడియాలో 30 దేశాల మధ్య జరిగిన మిస్ మెజెస్టిక్ ప్రపంచ సుందరి పోటీల్లో ఇండియాకు చెందిన రఫియా సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. తమిళనాడుకు చెందిన రఫియా సాధించిన ఈ ఘనతకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వేదికపై మెరిసి భారతదేశానికి, తమిళనాడుకు గౌరవం తెచ్చిపెట్టిందన్నారు. ఈ విజయాల పరంపర ఆమెను ప్రపంచ వేదికకు చేర్చింది.