శ్రీ నీలమ్మతల్లి ఉత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

SKLM: పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో శ్రీ నీలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవంలో మంగళవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గౌతు శిరీషకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ నీలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.