సర్పంచ్ అభ్యర్థులు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు

సర్పంచ్ అభ్యర్థులు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు

GDWL: ధరూర్ మండలంలోని నీలహళ్లి గ్రామంలో ఎన్నడు లేని విధంగా సర్పంచ్ పదవికి పోటాపోటీగా ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. అయితే గ్రామానికి స్మశాన వాటిక స్థలం సేకరణ అవసరం ఉందని గ్రామంలోని ప్రజలు భావిస్తున్నారు. ఆ స్థలాన్ని ఏర్పాటు చేసిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.