పాడే మోసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
WNP: పెబ్బేరు మండల పరిధిలోని యాపర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడికి చేరుకుని పాడే మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసింహ మరణం పార్టీకి తీరనిలోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల పార్టీ నాయకులు ఉన్నారు.