నెంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలు స్వాధీనం

నెంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలు స్వాధీనం

KDP: నెంబర్ ప్లేట్లు లేని, సరైన నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై మైదుకూరు అర్బన్ పోలీసుల ఆకస్మిక దాడులు చేసి 21 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల దారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగరాదని అలా తిరిగిన యెడల నేరం అవుతుందని, విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు