VIDEO: పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ మండలం శేరివేల్పూరు గ్రామం చెరువులో పూడికతీత పనులను నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం ప్రారంభించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా కాకుండా చెరువుల్లో నింపుకొని పొదుపుగా సాగునీటికి, తాగునీటికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అన్నారు. నీటి భద్రత అంశంలో రైతుల్ని, ప్రజల్ని భాగస్వాములను చేయాలని సూచించారు.