రైలు ఢీకొని వ్యక్తి మృతి.. UPDATE

రైలు ఢీకొని వ్యక్తి మృతి.. UPDATE

WGL: నెక్కొండ మండల రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు MHBD జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురంకి చెందిన చిట్యాల ఈశ్వర్ అని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.