ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు

JN: కోడకండ్ల మండలం చెరువు ముందు తండాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డిలను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోనీ పలు రాజకీయ అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు ఝాన్సీ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో సురేష్ నాయక్ తదితరులున్నారు.