కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

VKB: బొంరాస్ పేట్ మండలం గ్రామపంచాయతీ మెట్లు కుంటలో పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడే వాళ్లకు గుర్తింపు ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.