ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ

ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఫోరెన్సిక్ శాస్త్ర నిపుణులతో ప్రత్యేకమైన ఒక రోజు వర్క్‌ షాప్‌‌ను నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు హయారయ్యారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కేసుల పరిష్కారం పై అవగాహన కల్పించారు.