ఈ ప్రాంతాల్లో కారిడార్ భూములు

ఈ ప్రాంతాల్లో కారిడార్ భూములు

MDCL: సికింద్రాబాద్, శామీర్ పేట ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి అల్వాల్ మండలంలోని కౌకూరు, షామీర్‌పేట మండలంలోని సింగాయపల్లి, తూముకుంట, జవహర్ నగర్‌లో భూములు అవసరం కానున్నాయి. అంతే విలువైన భూములను ఆయా మండలాల్లో వేరే చోట ప్రభుత్వం రక్షణ శాఖకు కేటాయించారు. త్వరలో రోడ్ల విస్తరణ సైతం జరగనుంది.ఈ మేరకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి.