జూన్ 1 నుంచి విశాఖ-VJA మధ్య విమాన సర్వీసులు

జూన్ 1 నుంచి విశాఖ-VJA మధ్య విమాన సర్వీసులు

AP: జూన్ 1 నుంచి విశాఖ-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది ఆర్థిక రాజధాని విశాఖతో విజయవాడను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సర్వీసులు గతంలో రద్దయిన తర్వాత.. ప్రయాణికుల సౌకర్యం కోసం మళ్లీ ప్రారంభిస్తున్నారు.