జడ్పీ ఛైర్మన్‌ను కలిసిన నాగలక్ష్మి

జడ్పీ ఛైర్మన్‌ను కలిసిన నాగలక్ష్మి

విజయనగరం జిల్లా జడ్పీ సీఈవోగా ఇటీవల నియమితులైన నాగలక్ష్మి శుక్రవారం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఈవో నాగలక్ష్మికి ఛైర్మన్ చిన్న శ్రీను శుభాకాంక్షలు తెలియజేసి, బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.