VIDEO: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి: కమిషనర్
KKD: నగరంలోని ఖాళీ స్థలంలో పెరిగిన తుప్పలను, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వివి సత్యనారాయణ అధికారులు ఆదేశించారు. ఇవాళ ఉదయం అయిన రెండవ డివిజన్ పరిధిలోని ఆర్టీవో ఆఫీస్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనుల నిర్వహణను పరిశీలించారు.