గోపతండా గ్రామ సర్పంచ్‌గా భూక్య బిక్కు భారీ మెజార్టీతో గెలుపు
SRPT: మోతే మండల పరిధిలోని గోపతండాకి చెందిన భూక్య బిక్కు సర్పంచిగా 775 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి పెరుగు లింగ యాదవ్ పై గెలుపొందారు. భారీ మెజార్టీతో గెలుపొందిన బిక్కును ఎమ్మెల్యే పద్మావతి తో పాటు, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందించారు.