అదనపు కట్నం కోసం వేధించిన భర్త

అదనపు కట్నం కోసం వేధించిన భర్త

MBNR: అదనపు కట్నం కోసం భార్యను భర్త వేధించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపాడు గ్రామంలో చూడు చేసుకుంది. నవాబుపేట ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన హనుమంతు భార్య మానసను గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెడుతుండడంతో కేసు పెట్టినట్టు ఎస్సై వెల్లడించారు.