ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఛైర్ పర్సన్

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఛైర్ పర్సన్

BHNG: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీలోని 14వ వార్డులో బత్తుల ప్రశాంతి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆమె శుక్రవారం ప్రారంభించారు. పేదలకు సొంత గృహ కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.